CUSB Jobs 2025:
నిరుద్యోగులకు శుభవార్త ఈరోజు మీకోసం చాలా మంచి నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇందులో పదవ తరగతి అర్హత ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర విశ్వవిద్యాలయం అయిన CUSB ఇందులో భర్తీ చేసే ఉద్యోగ వివరాలు చూసుకుంటే అసిస్టెంట్ లైబ్రేరియన్, ప్రైవేట్ సెక్రటరీ, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, పర్సనల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, హార్టికల్చర్ సూపర్వైజర్, లాబరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, MTS లాంటి మొదలైన ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు దరఖాస్తు చేయుటకు 15 జనవరి 2026 చివరి తేదీ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది. తెలుసుకొని అర్హత ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేయండి.
ఇటువంటి CUSB ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 16 డిసెంబర్ 2025 నుండి 15 జనవరి 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కేంద్ర విశ్వవిద్యాలయం CUSB నుండి విడుదల కావడం జరిగింది ఇందులో వివిధ నాన్ టీచింగ్ ఖాళీలు పైన తెలిపిన విధంగా భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేదు దరఖాస్తు https://www.CUSB.ac.in ద్వారా చేయవచ్చు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి దరఖాస్తు చేయండి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి 10, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, PG, బీటెక్ అర్హత ఉంటే అనుభవం అవసరం లేదు టైపింగ్ చేయడం తెలిసిన వారికి కొన్ని పోస్టులకు ప్రాధాన్యత ఇస్తారు.
జీతం వివరాలు:
పోస్టల్ వారీగా జీతం 47,600/- నుండి 1,51,100/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే లింక్ క్రింది ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు 15 జనవరి 2026 లోపు ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి CUSB ఉద్యోగ సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైటు సందర్శించండి.
