DFCCIL Railway Jobs 2025:
రైల్వే మంత్రిత్వ శాఖకు సంబంధించిన డెడికేటెడ్ ఫ్రెయిట్ క్యారీడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) నుండి 788 MTS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కేవలం పదవ తరగతి అర్హతతో దరఖాస్తు చేయవచ్చు. వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
ఇటువంటి ప్రభుత్వ రైల్వే DFCCIL లాంటి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥సహకార బ్యాంకులో 251 పోస్టులు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభ తేదీ 18 జనవరి 2025
- అప్లికేషన్ చివరి తేదీ 31 జనవరి 2025
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ డెడికేటెడ్ ఫ్రెయిట్ క్యారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) వారు విడుదల చేశారు ఇందులో 788 ప్రభుత్వ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పదవ తరగతి అర్హతతో 464 ఉద్యోగాలు ఉన్నాయి ఇతర ఉద్యోగాలు డిప్లమా మరియు డిగ్రీ అర్హత తో ఉన్నాయి.
వయస్సు వివరాలు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష సిలబస్ చూసి ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు:
ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే 45,000/- జీతం లభిస్తుంది ఇతర అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇవి పెర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
🔥AP వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు ఫీజు:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి కొన్ని పోస్టులకు ఫీజు 1000/- మరికొన్ని పోస్టులకు 500/- గా ఉంది. ఎస్సీ, ఎస్టీ మరియు PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.
DFCCIL ఉద్యోగాల Faqs:
1. ఈ నోటిఫికేషన్ దరఖాస్తు ఎప్పటి నుండి చేయాలి.?
దరఖాస్తు చేయుటకు జనవరి 18 నుండి అవకాశం కల్పిస్తారు.
2.ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉంటుందా..?
ఒక రాత పరీక్ష మాత్రమే నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
3.రాత పరీక్ష మరియు పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది.
మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ మరియు రాత పరీక్ష కేంద్రం ఇస్తారు.
4.దరఖాస్తు చేయుటకు వెబ్సైట్ ఏమిటి..?
www.DFCCIL.com వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా Apply చేయాలి.
1 thought on “DFCCIL Railway Jobs: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 788 ఉద్యోగాలు భర్తీ”