District Court Jobs 2024:
జిల్లా కోర్టులో 1639 పోస్టుల భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది ఈ ఉద్యోగాలకు కేవలం పదవ తరగతి అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు వీటికి సంబంధించిన దరఖాస్తులు అక్టోబర్ 4వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేయాలి పూర్తి వివరాలను కింద ఇవ్వడం జరిగినది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగాల వివరాలు:
ఇందులో ప్రాసెస్ సర్వర్, ఎలక్ట్రీషియన్, ఆఫీస్ ప్యూన్, చౌకీదార్, స్వీపర్ పోస్టులను ఈ District Court Jobs 2024 ద్వార భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు విద్యా అర్హత పోస్టులు అనుసరించి 6th, 10th, ITI విద్యా అర్హత ఉంటే సరిపోతుంది పూర్తి Official వివరాలకు నోటిఫికేషన్ నందు చూడండి.
🔥ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు భర్తీ
జీతం:
ఈ District Court Jobs 2024 కు ఎంపికైన వారికి మొదటి నెల నుండి జీతం క్రింద తెలిపిన విధంగా ఇస్తారు.
- ప్రాసెస్ సర్వర్, ఎలక్ట్రీషియన్, ఆఫీస్ ప్యూన్, చౌకీదార్ పోస్టులకు పే స్కేల్ 5,200/- నుండి 20,200/- వరకు రావడం జరుగుతుంది
- స్పీకర్ పోస్టులకు జీతం 6,000/-ఇస్తారు
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యాలంటే 4 అక్టోబర్ నుండి 24 అక్టోబర్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఫీజు చెల్లించడానికి 25 అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 40 సంవత్సరాలు వయసు మించారాదు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఇస్తారు.
- ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు వయస్సు సడలింపు వర్తించదు.
🔥సచివాలయం లో ఉద్యోగాలు భర్తీ పూర్తి వివరాలు చూడండి
ఎంపిక విధానం:
ఈ District Court Jobs 2024 కు ఎంపిక అవ్వాలంటే రాత పరీక్ష నిర్వహించి అందులో ఎంపికైన వారికి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
- మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు
- 90 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది
- ఇందులో నెగటివ్ మార్కులు లేవు
దరఖాస్తు ఫీజు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దరఖాస్తు ఫీజు 800 చెల్లించాలి.
🔥అటవీ శాఖ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చెయ్యాలంటే Online విధానం లో దరఖాస్తులు సమర్పించాలి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు లింకు కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి కోర్టు ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ jobsguruvu.com సందర్శించండి.
4 thoughts on “జిల్లా కోర్టులో 1639 పోస్టులు భర్తీ | District Court Jobs 2024 | Court Jobs Recruitment 2024”