DRDO JRF Jobs 2025:
దేశ రక్షణ రంగం అయిన DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్నవారు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఇటువంటి DRDO ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైనుంచి నా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP జిల్లా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి తేదీ లేదు కేవలం ఏ పోస్టులకు ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది. ఇంటర్వ్యూ తేదీ 5 డిసెంబర్ 2025 ఉదయం 5 గంటలకు హాజరు అవ్వాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ DRDO అనుబంధ సంస్థ అయినా DMSRDE వారు విడుదల చేశారు ఇందులో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలతో పాటు JRF పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేయండి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు డిగ్రీ, PG సంబంధిత విభాగంలో బీటెక్ అర్హత ఉన్నవారు అర్హులు ఎటువంటి అనుభవం లేదు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 37,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు గరిష్టంగా 28 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది అభ్యర్థులు క్రింద తెలిపిన చిరునామాలు ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.
ఇంటర్వ్యూ ప్రదేశం:
5 డిసెంబర్ 2025వ తేదీ ఉదయం 9 గంటలకు DMSRDE Transit Facility, GT Road, Kanpur, 208004 చిరునామా నందు హాజరు అవ్వాలి.

దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయుటకు ఎటువంటి ఫీజు లేదు దరఖాస్తు కూడా చేయవలసిన అవసరం లేదు అభ్యర్థుల నోటిఫికేషన్ పూర్తి సమాచారం తెలుసుకొని కేవలం ఇంటర్వ్యూ హాజరు అయితే సరిపోతుంది.
ఇటువంటి DRDO ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
