DSSSB MTS Jobs 2025: 10 అర్హత తో ఫుడ్ డిపార్ట్మెంట్ లో MTS ఉద్యోగాలు

DSSSB MTS Jobs 2025:

కేవలం పదవ తరగతి అర్హత ఉంటే ఢిల్లీ సెలక్షన్ బోర్డు వారు (DSSSB) వారు ఫుడ్ డిపార్ట్మెంట్ సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా కేవలం విద్యా అర్హతతో దరఖాస్తు చేసే ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది వీటికి సంబంధించి పూర్తి సమాచారం https://dsssbonline.nic.in లో అందుబాటులో ఉంది క్రింద కూడా పూర్తి వివరాలు వివరించడం జరిగింది అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత అర్హత ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి DSSSB ఫుడ్ డిపార్ట్మెంట్ లాంటి ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥CSIR లో బంపర్ నోటిఫికేషన్ విడుదల 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 17 డిసెంబర్ 2025 నుండి 15 జనవరి 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఢిల్లీ సెలక్షన్ బోర్డు వారు (DSSSB) వారు ఫుడ్ డిపార్ట్మెంట్ సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఖాళీలు మొత్తం 714 పోస్టులు ఇందులో ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

🔥DRDO లో భారీ జీతంతో ఉద్యోగాలు భర్తీ

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి కేవలం పదవ తరగతి పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

జీతం:

ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే బేసిక్ పే 18,000/- నుండి ప్రారంభం అవుతుంది అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి 32,000/- జీతం రావడం జరుగుతుంది.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ₹100 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం: 

కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహించి మెరిట్ అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

DSSSB MTS Jobs 2025

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని 15 జనవరి 2026 లోపు ఆన్లైన్లో మీ అప్లికేషన్ సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి DSSSB ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “DSSSB MTS Jobs 2025: 10 అర్హత తో ఫుడ్ డిపార్ట్మెంట్ లో MTS ఉద్యోగాలు”

Leave a Comment

error: Content is protected !!