Free Gas Cylinder 2025: ఉచిత సిలిండర్ డబ్బులు బ్యాంకులో జమ కాలేదా? వెంటనే ఇలా చేయండి
Free Gas Cylinder:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే ప్రతి ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే ఒక సిలిండర్ అందజేయడం జరిగింది రెండవ సిలిండర్ కి సంబంధించి చాలా మందికి డబ్బులు బ్యాంకులో జమ కావడం లేదు.
🔥రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అప్డేట్
ఈ డబ్బులు ఎందుకు జమ కావడం లేదు వాటికి సంబంధించి ఏ విధంగా తెలుసుకోవాలి పూర్తి వివరాలు పరిశీలిస్తే మీరు మొదట గ్యాస్ ఏజెన్సీ వెళ్లి EKYC పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ బ్యాంకు ఖాతా ఆధార్ తో అనుసంధానం అయిందా లేదా బ్యాంకుకు వెళ్లి తెలుసుకోవాలి. ఇవి రెండు ఉంటే మీ ఇంటి కరెంట్ బిల్లు 300 యూనిట్లు కన్నా ఎక్కువ ఉందా అలాగే కారు ఏదైనా కొనుగోలు చేశారా లేదా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా మీ ఇంటిలో పరిశీలించుకోండి ఇవి ఉన్న మీ ఖాతాలో డబ్బులు జమ అవ్వవు.
మీకు పై తెలిపిన వివరాలు ఏదైనా సందేహాలు ఉంటే గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడ కూడా NBM పోర్టల్ ద్వారా మీ వివరాలు పరిశీలించుకోవచ్చు మీరు ఈ వివరాలన్నీ పరిశీలించుకున్న తర్వాత గ్యాస్ సిలిండర్ తీసుకున్న ఒక వారం రోజుల తర్వాత మీకు డబ్బు జమ అవుతుంది కొన్నిసార్లు సాంకేతిక కారణాలవల్ల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి అర్హులు అవుతూనే మీకు డబ్బులు వస్తాయి.
రాష్ట్రంలో రెండవ సిలిండర్ తీసుకున్న అందరికీ అర్హులకు డబ్బులు బ్యాంకులో జమ చేస్తున్నారు ఒకవేళ మూడు సిలిండర్లు ఎవరైనా తీసుకోకపోతే ప్రభుత్వం మూడు సిలిండర్ల డబ్బులు ఒకేసారి వారి బ్యాంకుకు జమ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇటువంటి Free Gas పథకాల సమాచారం రోజు పొందటానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి లేదా మా వెబ్సైట్ రోజు పరిశీలించండి.
గవర్నమెంట్ మాత్రమే కొత్తది కండిషన్స్ మాత్రం ముందు గవర్నమెంట్ వే ఇంక మీరు చేసింది ఏమిటి