10th అర్హత తో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ జాబ్స్ | FSSAI Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

FSSAI Recruitment 2024  :

ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త ఫుడ్ సేఫ్టీ శాఖలో వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇందులో కంప్యూటర్ ఆపరేటర్,MTS పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హత,అప్లై విధానం,దరఖాస్తు,పరీక్ష విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group 

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినా ఫుడ్ సేఫ్టీ (FSSAI) శాఖ వారు భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు చూసిన తర్వాత వెంటనే దరఖాస్తు చేసుకోండి.

fssai

పోస్టుల వివరాలు:

ఇందులో కంప్యూటర్ ఆపరేటర్,MTS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వెంటనే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కావున పూర్తి వివరాలు చూస్తే దరఖాస్తు చేసుకోండి.

విద్యా అర్హత:

ఈ FSSAI Recruitment 2024 ఉద్యోగాలకు 10th/Any డిగ్రీ విద్యా అర్హత అర్హులని నోటిఫికేషను నందు తెలపడం జరిగినది.

fssai jobs

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 55 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

చేయవలసిన పని:

ఈ FSSAI Recruitment 2024 మనకు వస్తే ఫుడ్ సేఫ్టీ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చెయ్యాల్సి ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 29,000 /- వరకు లభించడం జరుగుతుంది పూర్తి వివరాలు నోటిఫికేషన్ PDF నందు చూడండి.

ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల

ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే online లో మీ వివరాలు మెయిల్ చెయ్యాలి ఉంటుంది పూర్తి వివరాలు నోటిఫికేషన్ పీడీఎఫ్ క్రింద ఇచ్చాము. ఈ ఉద్యోగాలను ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ధరఖాస్తు రుసుము:

ఈ FSSAI Recruitment 2024  ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి SC,ST, మహిళలకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహించారు కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు కావున ఎటువంటి సిలబస్ లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలను 30 జూలై 2024 లోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ నందు తెలియజేయడం జరిగింది.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ఆన్లైన్ లో ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Apply Online     Notification PDF

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!