Good News: రాష్ట్రంలోని ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ జీతాలు పెంపు

Good News For This Employees:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు (Guest Lecturers) కు శుభవార్త రావడం జరిగింది వేతనాలు పెంపునకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ లకు శుభవార్త ఉత్తర్వులు విడుదల చేసింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి సమాచారం రోజు పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ద్వారా.

🔥రేషన్ కార్డుల పైన తాజా అప్డేట్

Good News Full Details:

ఈ ఉత్తర్వులు సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఇప్పటివరకు గంటకు 150 రూపాయలు వరకు చెల్లించేవారు నెలకు గరిష్టంగా 10,000/- ఇవ్వాలి అని నిబంధన ఉండేది. ఈ క్రమంలో ప్రస్తుతం వారికి గంటకు ఇస్తున్న 150 ను 375/- కు పెంచడం జరిగింది మనకు అత్యధికంగా 27 వేల రూపాయల వరకు ఇవ్వడాన్ని అంగీకరించారు తక్షణమే అవి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Join WhatsApp Group 

ఇటువంటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సమాచారం రోజూ పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి

Leave a Comment

error: Content is protected !!