Good News Summer Holidays Extended:
వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు శుభవార్త మరొక Good News కేంద్ర విద్యాశాఖ అందించడం జరిగింది. ఈ వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా భారతదేశంలో పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు మరో 46 రోజులు వేసవి సెలవులు పొడిగించడం జరిగింది. ఈ వేసవి సెలవులు జూన్ 1 నుండి జూలై 16 వరకు మొత్తం 46 రోజులు పొడిగించారు.
ఇటువంటి News రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో అన్ని పోటీ పరీక్షలు వాయిదా
మళ్లీ పాఠశాలలో జూలై 17 వ తేదీ ప్రారంభమవుతాయి అని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ నిర్ణయం వల్ల ఎండ వేడితో అల్లాడుతున్న విద్యార్థులకు మంచి శుభవార్త.
సెలవులు ఇచ్చిన రాష్ట్రాలు వివరాలు:
కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన 46 రోజుల సెలవులు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇప్పటివరకు అమలు చేయనున్నాయి మిగిలిన రాష్ట్రాలు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాయి ఇప్పటి వరకు అమలు చేస్తున్న రాష్ట్రాల వివరాలు చూసుకుంటే. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, న్యూఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక మరియు బీహార్ ఈ సెలవులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు వీడికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం.
ఈసారి వేసవి సెలవులు గత సంవత్సరం కంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత సంవత్సరం 36 రోజులు సెలవులు పొడిగించారు ఈ సంవత్సరం 46 రోజులు వీటిని పొడిగించడం జరిగింది. కావున విద్యార్థులు ఈ సమయాన్ని వృధా చేయకుండా ఏదైనా స్కిల్స్ నేర్చుకునే అంశాల పైన ఫోకస్ పెట్టండి.
ఇటువంటి News రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Good News: అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు మరో 46 రోజులు సెలవులు పొడిగించారు ”