గ్రామ సచివాలయం లో భారీగా ఖాళీలు | Grama Sachivalayam Jobs 2024 | Grama Sachivalayam Recruitment 

Grama Sachivalayam Jobs 2024:

గ్రామ సచివాలయం లో ఉద్యోగాల కోసం చాలా మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు 3వ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది అని చూస్తున్న వారి కోసం కొత్త సమాచారం రావడం జరిగింది.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

రైతు భరోసా కేంద్రం పేరు ఇటీవల రైతు సేవ కేంద్రం గా మార్చిన సంగతి మనకు తెలిసిందే ఈ రైతు సేవ కేంద్రాల్లో భారీగా 6129 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది.

grama sachivalayam

ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group

Grama Sachivalayam Jobs 2024 Update:

రైతు సేవ కేంద్రాల్లో మొత్తం పోస్టులు 21,796 ఇందులో 6129 ఖాళీలు ఉన్నట్టు సమాచారం పూర్తి వివరాలు క్రింద తెలియ చేశాము.

  • మొత్త RBK లు – 10,778
  • పోస్టులు కేటాయింపు -21,796
  • ప్రస్తుతం పని చేసేవారు -15,667
  • ఖాళీల సంఖ్య -6129

ఏపీ డీఎస్సీ పరీక్ష షెడ్యూల్ విడుదల

ఏపీలో లో కొత్త ఉద్యోగాలు విడుదల

ప్రభుత్వ శాఖలో భారీగా ఖాళీలు భర్తీ

పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ఈ 6129 ఖాళీల లో శాఖ ల వారీగా ఖాళీలు ఒకసారి చూసుకుంటే.

  • వ్యవసాయ శాఖ – 596
  • ఉద్యాన శాఖ – 1697
  • పట్టు శాఖ – 23
  • పశు సంవర్థక శాఖ – 3739
  • మత్స్య శాఖ – 74

rbk vacancies

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలియాల్సి ఉంది ఇప్పటి దాకా సంబంధించిన సమాచారం ఈ పోస్టులను త్వరతి గతిన పూర్తి చెయ్యాలి.

Join Telegram Group

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ,పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

Leave a Comment

error: Content is protected !!