Grama Sachivalayam Update:
గ్రామ, వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త రావడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలిస్తే Grama Sachivalayam లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులకు హోంమంత్రి అనిత గారు శుభవార్త చెప్పారు. వారిలో కొంతమంది పోలీస్ శాఖలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. మరి కొంతమంది ఇతర శాఖలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నట్లు సమాచారం ఉంది కావున వారిని ఎలా వినియోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు రానున్న 10 నుండి 15 రోజుల్లో వారి అర్హతకు తగ్గ హోదాల్లో ఉంచుతామని హోo మంత్రి గారు చెప్పారు.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ఇప్పటికే చాలా సార్లు మహిళా పోలీస్ లేదా మహిళ సంరక్షణ కార్యదర్శుల సంఘం వారు హోం మంత్రి గారికి వినతుల సమర్పించిన సంగతి తెలిసిందే వాటిని పరిశీలించి ప్రస్తుతం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది త్వరలో వీరిని ఇతర శాఖలలో మరియు పోలీస్ శాఖలు నియమించే అవకాశం ఉంది.
ఇతర గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఇతర శాఖలు కోరుకుంటున్నారు ప్రస్తుతం త్వరలో రేషన్లైజేషన్ పూర్తి చేయనున్నారు వాటిని అనుగుణంగా తీసుకొని మిగిలిన సిబ్బందిని ఇతర శాఖలో కలిపే అవకాశం ఉంది ఎటువంటి గ్రామ వార్డు సచివాల సంబంధించిన సమాచారం వచ్చిన మన వెబ్సైట్ ద్వారా మీకు తెలియజేస్తాను.
ఇటువంటి Grama Sachivalayam సంబంధించిన సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Grama Sachivalayam: గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు గుడ్ న్యూస్”