Group C Jobs 2025:
ఇండియన్ కోస్ట్ గార్డ్ లో Group C సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు 10th/ 12th అర్హతతో దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు. దేశ సేవ చేయాలి అనే వారికి ఇది బంపర్ ఛాన్స్ చాలా తక్కువ పోటీ ఉండే ఉద్యోగాలు ఇవి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Group C ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥IB లో భారీగా MTS ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 45 రోజులు అవకాశం కల్పించారు కావున అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి అర్హత ఉంటే తప్పకుండా దరఖాస్తు చేయండి ఆన్లైన్ విధానంలో చేయాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియా కోస్ట్ గార్డ్ వారు సివిలియన్ Group C ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి విడుదల చేశారు ఇందులో స్టోర్ కీపర్ గ్రేడ్ 2, ఇంజిన్ డ్రైవర్, లస్కర్, మోటర్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, బిల్డర్ మొదలైన ఖాళీలు ఉన్నాయి దరఖాస్తు చేయుటకు 10 లేదా 12 వ తరగతి అర్హత చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు కేవలం అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయవచ్చు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 25 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికై పోస్టులు వారీగా కనీసం ప్రతి నెల జీతం 35,000/- రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయుటకు ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు విద్యా అర్హత ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలనకు పిలుస్తారు అందులో ఉత్తీర్ణత సాధిస్తే చాలు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి రాత పరీక్ష ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Group C ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Group C Jobs 2025: ఇండియన్ కోస్ట్ గార్డ్ లో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు భర్తీ”