Hostel Warden Jobs 2025:
10వ తరగతి విద్యా అర్హత తో సైనిక్ స్కూల్ లో Hostel Warden ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. చాలా తక్కువ పోటీతో మంచి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Hostel Warden ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం రోజు మన వాట్సప్ గ్రూప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 25 ఏప్రిల్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సైనిక్ స్కూల్ లో Hostel Warden ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అలాగే TGT పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి.
విద్యా అర్హత:
వార్డన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉంటే చాలు ఇందులో TGT పోస్టులు ఉన్నాయి వాటికి డిగ్రీ తో పాటు BED ఉండాలి.
🔥విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయడానికి పోస్టులు వారిగా కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే కనీసం 25,000/- నుండి 30,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
ఎంపిక చేయడానికి ముందు పరీక్ష నిర్వహిస్తారు ఆ తరువాత స్కిల్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి Hostel Warden Jobs 2025 సంబంధించిన సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Hostel Warden Jobs 2025: ప్రభుత్వ హాస్టల్ వార్డన్ ఉద్యోగాలు భర్తీ”