ICFRE TFRI Forest Department Jobs 2025:
అటవీ శాఖలో 10th, 12th అర్హత తో ICFRE సంబంధించిన ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (TFRI) వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి. మీకు అర్హత ఉంటే ఒకటి కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ సమాచారం, దరఖాస్తు విధానం కింగ్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి ICFRE ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AIIMS లో భారీ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 14 జూలై 2025 నుండి 10 ఆగస్టు 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది వీడికి సంబంధించిన ఆన్లైన్ రాత పరీక్ష సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తారు.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ICFRE సంబంధించిన ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (TFRI) అటవీ శాఖ వారు విడుదల చేశారు ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, ఫారెస్ట్ గార్డ్ మరియు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
- డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులు.
- ఫారెస్ట్ గాడ్ పోస్ట్ కు 12వ తరగతి అర్హత సాధించిన వారు దరఖాస్తు చేయవచ్చు శారీరక నైపుణ్య పరీక్ష కూడా నిర్వహించి ఎంపిక చేస్తారు.
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు.
వయస్సు:
అటవీశాఖ ICFRE పోస్టులకు మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
🔥ఏపీ వన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగాలు
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే పోస్టల్ వారీగా జీతం 32,400 నుండి 1,12,640 వరకు జీతం చెల్లిస్తారు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు EWS అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు మిగిలిన అభ్యర్థులు 700 ఫీజు నుంచి దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి అటవీ శాఖ ICFRE ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “అటవీ శాఖలో పర్మనెంట్ జాబ్స్ | ICFRE TFRI Forest Department Jobs 2025 | Technical Assistant, Forest Guard Jobs”