ICMR NIRBI Jobs 2025:
ఇంటర్ అర్హత ఉన్న వారికి క్లర్క్ ఉద్యోగాలు ICMR కు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (NIRBI) వారు విడుదల చేశారు ఇందులో వివిధ క్లర్కు ఉద్యోగాలు ఉన్నాయి దరఖాస్తు చేయుటకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అద్భుతమైన వారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి ICMR ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు ముఖ్యమైన తేదీలు త్వరలో వెల్లడిస్తామని చెప్పడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి వివరాలు పరిశీలించండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ICMR కు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ (NIRBI) వారు విడుదల చేశారు ఇందులో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి కొన్ని పోస్టులకు ఇంటర్ అర్హత మరి కొన్ని పోస్టులకు డిగ్రీ అర్హత ఉంది కావున పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
🔥AP కుటుంబ ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే జీతం 19,900/- నుండి 37,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి UR, OBC, EWS అభ్యర్థులకు ఫీజు 2000/- మహిళలు, SC, ST వారికి 16000/- చెల్లించాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥AP వైద్య శాఖలో భారీ నోటిఫికేషన్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు ఇన్ క్రింది ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు పరిశీలించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి ICMR NIRBI ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.