Income Tax Department Jobs 2025:
కేంద్ర ప్రభుత్వ Income Tax డిపార్ట్మెంట్ సంబంధించిన GST & సెంట్రల్ టాక్స్ కమిషనర్ ఆఫీస్ నందు పదవ తరగతి తో క్యాంటీన్ అటెండర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు ఒక్కటే రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Income Tax డిపార్ట్మెంట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥APPSC గ్రూప్ 2 ప్రశ్నపత్రం & KEY
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 14 ఫిబ్రవరి 2025 నుండి 17 మార్చ్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ Income Tax డిపార్ట్మెంట్ సంబంధించిన GST & సెంట్రల్ టాక్స్ కమిషనర్ ఆఫీస్ వారు విడుదల చేశారు ఇందులో క్యాంటీన్ అటెండర్ మూడు ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు కేవలం పదవ తరగతి పాస్ విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥హై కోర్టులో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్ట్ కు ఎంపిక అయితే మొదటి నెల నుండి మీకు జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఎంపిక విధానం:
మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక్కటే రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు వస్తాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
🔥ఏపీ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది పరిశీలించి నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Income Tax డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Income Tax డిపార్ట్మెంట్ జాబ్స్ | Income Tax Department Jobs 2025 | Latest Jobs Telugu”