Infosys Jobs 2025: ఇన్ఫోసిస్ సంస్థలో ఫ్రెషర్స్ కు ఉద్యోగాలు విడుదల చేశారు

Infosys Jobs 2025:

ఇన్ఫోసిస్ సంస్థలో BPM ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇండియా లో అతిపెద్ద సంస్థ అయిన Infosys ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇందులో మొత్తం 500 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి జీతం, ఎంపిక విధానం, వయస్సు, దరఖాస్తు విధానం పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Infosys ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్. 

🔥AP DSC ముఖ్యమైన సమాచారం

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 20 మే 2020 వరకు అవకాశం ఉంది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ Infosys సంస్థ విడుదల చేసింది ఇందులో BPM ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెషర్స్ ఈ పోస్టులకు అర్హులు ఇందులో మొత్తం 500 పోస్టులు ఉన్నాయి.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

విద్యా అర్హత:

ఈ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మీరు దరఖాస్తు చేయాలంటే ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥AP ప్రభుత్వ కాలేజీలో ఉద్యోగాలు

జీతం వివరాలు: 

మీరు ఈ పోస్టుకు ఎంపికైతే ప్రతి నెల జీతం 25,000/- చెల్లిస్తారు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

కావల్సిన నైపుణ్యాలు:

  • మీరు ఈ ఇన్ఫోసిస్ ఉద్యోగానికి ఎంపిక అవ్వాలంటే ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం తెలిసి ఉండాలి.
  • కంపెనీ కస్టమర్స్ తో కాల్, చాట్ మరియు ఈమెయిల్ ద్వారా వారి సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపాలి.
  • మీరు ఎంపిక అవ్వాలి అంటే కచ్చితంగా ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి.
  • కంపెనీ సంబంధించిన టీం తో కలిసి పని చేయాలి.

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు చేయడానికి ఎవరికీ ఎటువంటి ఫీజు లేదు అందరూ వచ్చి రంగా దరఖాస్తు చేయవచ్చు.

Infosys Jobs 2025

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని మీ వివరాలు మెయిల్ ద్వారా పంపించండి.

Join WhatsApp Group

Apply Online

ఇటువంటి Infosys ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.

error: Content is protected !!