IWAI Jobs 2024:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి Inland Waterways Authority of India(IWAI) నుండి పదవ తరగతి అర్హత ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.ఈ IWAI Jobs 2024 సంబంధించిన విద్యా అర్హత,ఎంపిక విధానం, జీతం,వయస్సు,సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
ఈ ఉద్యోగాలను Inland Waterways Authority of India(IWAI) వారు భర్తీ చేస్తున్నారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇందులో ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో అకౌంట్ ఆఫీసర్,ఆపరేటర్, స్టోర్ కీపర్, కార్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ IWAI Jobs 2024 కు కొన్ని ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 25,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
AP ఉపాధి ఆఫీస్ లో 4297 పోస్టులు భర్తీ
ఫైర్ మాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు 16 ఆగస్టు నుండి 15 సెప్టెంబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది ఆ సమయంలోపు మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ధరఖాస్తు రుసుము:
ఈ IWAI Jobs 2024 అప్లై చేసుకోవడానికి SC,ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదో మీరు కచ్చితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
సిలబస్:
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగినది చదివి తెలుసుకోండి.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు
I like job writing
I want job please help me money problem