LDC Jobs 2026:
పదవ తరగతి అర్హతతో పెర్మనెంట్ విధానంలో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ పోస్టులు సైనిక్ స్కూల్ నుండి విడుదల చేశారు దరఖాస్తు చేయుటకు 17 ఏప్రిల్ చివరి తేదీ వయస్సు 18 నుండి 50 సంవత్సరాల వరకు ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి LDC ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 28 మార్చ్ 2026 నుండి 17 ఏప్రిల్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
నేను నోటిఫికేషన్ సైనిక్ స్కూల్ నుండి విడుదల కావడం జరిగింది ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఇందులో TGT, సంగీత ఉపాధ్యాయుడు మరియు లోయర్ డివిజన్ క్లర్క్(LDC) సంబంధించి ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి పాస్ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
జీతం వివరాలు:
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగానికి 19,900/- నుండి 63,400/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత రాత్ పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి 17 ఏప్రిల్ 2026 లోపు మీ అప్లికేషన్ ఫారం పంపించాలి.
ఇటువంటి LDC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
