Navodaya Jobs: 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులు విడుదల చేశారు

Navodaya Jobs Admit Cards:

నవోదయ విద్యాలయ సమితి (NVS) 2024 సంవత్సరంలో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ మరియు MTS నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రస్తుతం ఈ పోస్టులకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల చేయడం జరిగింది.

ఇటువంటి Navodaya Jobs ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥5000 సర్వేయర్ ఉద్యోగాలు భర్తీ

How to Download Admit Cards.?

ఈ నవోదయ పోస్టులకు సంబంధించి పరీక్షలు మే 14 నుండి మే 19 వరకు నిర్వహిస్తున్నారు అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు ద్వారా దరఖాస్తు చేసి ఉంటే వెంటనే మీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు అవ్వండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.

Download Admit Card

Join WhatsApp Group 

ఇటువంటి నవోదయ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Navodaya Jobs: 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అడ్మిట్ కార్డులు విడుదల చేశారు”

Leave a Comment

error: Content is protected !!