NCL Notification 2025:
ప్రభుత్వ సంస్థ పైన నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్(NCL) నుండి 1765 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10+2 / Any డిగ్రీ అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NCL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP లో ఫీల్డ్ డేట కలెక్టర్ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 24 ఫిబ్రవరి నుండి అవకాశం కల్పించారు అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు సమర్పించండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్(NCL) వారు విడుదల చేశారు ఇందులో 1765 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ లేదా 10+2 అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥ఎయిర్ పోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 26 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితి లో సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించకుండా కేవలం మీ డాక్యుమెంట్స్ పరిశీలించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఈ పోస్టులు ఇస్తారు.
దరఖాస్తు రుసుము:
ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥గ్రామ సచివాలయంలో భారీగా ఖాళీలు
జీతం వివరాలు:
మీరు ఈ NCL అప్రెంటిస్ పోస్టుకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం Stipend రూపంలో 9000/- చెల్లిస్తారు ఇతర ఏ బెనిఫిట్స్ ఉండవు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ఇటువంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “పరీక్ష లేకుండా 1765 పోస్టులు భర్తీ | NCL Notification 2025 | Latest Jobs in Telugu”