NIACL AO Jobs 2024:
డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వరంగ సంస్థ అయినా న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, వయసు పూర్తి వివరాలను ఇవ్వడం జరిగినది చూసి దరఖాస్తు చేసుకోండి.
NIACL AO Jobs 2024 Overview:
Details | Information |
ఉద్యోగ భర్తీ సంస్థ | NIACL |
ఖాళీలు | 170 |
జీతం | 88,000/- |
Apply Start | సెప్టెంబర్ 10 |
Apply Ends | సెప్టెంబర్ 29 |
Official Website | Niacl.gov.in |
ఉద్యోగ భర్తీ సంస్థ:
ఈ పోస్టులను న్యూ ఇండియా అస్సురెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) లో 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన అర్హతలు చూసుకుంటే.
విద్యా అర్హత:
ఈ NIACL AO Jobs 2024 రెండు రకాల పోస్టులు ఉన్నాయి వాటి వివరాలు కింద గమనించగలరు.
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్( జర్నలిస్ట్) ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు 55 శాతం డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) ఉద్యోగాలకు చార్టెడ్ అకౌంటెంట్(CA) / MBA ఫినాన్స్ / Mcom చేసిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషను నందు తెలియజేశారు.
వయస్సు:
ఈ ఉద్యోగాలకు 21 నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులని తెలియజేశారు.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలలో వయసు సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఇచ్చారు.
- పిడబ్ల్యుడి అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
జీతం:
ఈ NIACL AO Jobs 2024 జీతం మొదటి నెల నుండి 88,000/- ఇస్తారు ఇవి కాకుండా ఇతర అలవెన్స్ లో కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపిక విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుంది ఆ వివరాలు.
- మొదటి దశలో ఆన్లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్) నిర్వహిస్తారు.(పరీక్ష తేది:13 October)
- రెండవ దశలో ఆన్లైన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ మరియు Descriptive) నిర్వహిస్తారు.(పరీక్ష తేది:17 November)
- మూడవ దశలో ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి కావున మన సొంత రాష్ట్రంలో పరీక్షలు రాసుకోవచ్చు.
Apply విధానం:
ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 29 వరకు ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేయు లింకు మరియు నోటిఫికేషన్ పిడిఎఫ్ క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే అప్లై చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు