NIACL AO Recruitment 2025:
ఇన్సూరెన్స్ సంస్థ అయిన NIACL లో భారీగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం 550 ఖాళీలు ఇందులో భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఉన్నాయి సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం లభిస్తుంది. తప్పనిసరిగా తెలుగు మాట్లాడడం చదవడం తెలిసి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొనే అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి NIACL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూపులో జాయిన్ అవ్వండి.
🔥ఏపీ లో కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన NIACL వారు విడుదల చేశారు ఇందులో 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు.
విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు తప్పనిసరిగా 60 శాతం మార్కుల తో డిగ్రీ చేసి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు 55% మార్కులు ఉన్న అర్హులు.
జీతం:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి అన్నీ అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి జీతం 90 వేల వరకు రావడం జరుగుతుంది.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు 1 ఆగస్టు 2025 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 850 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఫీజు లో మినహాయింపు ఇచ్చారు. కేవలం 100 రూపాయలు ఫీజు చెల్లించి వీరు దరఖాస్తు చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అర్హత ఉన్నా అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ఏడు ఆగస్టు 2025 నుండి 30 ఆగస్టు 2025 వరకు అవకాశం కల్పిస్తున్నారు. అర్హులు అవకాశాన్ని వినియోగించుకోండి.
ఎంపిక విధానం:
మొదట ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి NIACL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి
1 thought on “NIACL లో భారీగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జాబ్స్ | NIACL AO Recruitment 2025”