AP Rural Water Supply Department Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ లోని రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వారు డేటా ఎంట్రీ ఆపరేటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చు 18 నుండి 42 సంవత్సరాల మధ్య పైకి కలిగి ఉండాలి నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Rural Water Supply శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥గ్రూప్ సి ఉద్యోగాల బంపర్ నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 15 ఏప్రిల్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ AP Rural Water Supply డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపీక అయితే ప్రతినెల జీతం 20,000/- చెల్లిస్తారు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎవరికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥గ్రామ సచివాలయం నోటిఫికేషన్ అప్డేట్
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP Rural Water Supply శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
Ok
Super