Grama Sachivalayam Update:
ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ పోస్టులు భర్తీ చేస్తారా అని అనుమానం ఉండేది కానీ తాజాగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని వాటి ప్రకటన త్వరలో విడుదల చేస్తామని మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు.
ఇటువంటి Grama Sachivalayam ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥ఎయిర్ పోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
Grama Sachivalayam ఖాళీలు భర్తీ..!
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక కార్యాలయంలో శనివారం ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ Grama Sachivalayam లో ఎక్కువగా ఖాళీలు ఉండడంతో మిగిలిన ఉద్యోగులపై పనిభారం ఎక్కువగా పడుతుంది దీనిని తగ్గించడానికి ప్రశాంతంగా నిధులు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆలోచిస్తున్నారు వాటికి సంబంధించి ఖాళీలు భర్తీకి ప్రణాళిక చేస్తున్నట్టు వెల్లడించారు అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.
🔥AP DSC నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు
ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా 1,34,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అవసరం ప్రస్తుతం 1,10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు దాదాపు 24 వేల పైగా ఖాళీలు ఉండడం జరిగింది అలాగే కొంతమంది ఉద్యోగులను ఇతర శాఖలో డిప్యూటేషన్ లేదా పదోన్నతులు రూపంలో బదిలీ చేస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే 30 వేలకు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉంది వీటి భర్తీ ప్రక్రియను తొందరగా పూర్తిచేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇటువంటి Grama Sachivalayam ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్స్ సందర్శించండి.
1 thought on “Grama Sachivalayam: గ్రామ సచివాలయం ఉద్యోగాలు భర్తీ చేస్తాం మంత్రి ప్రకటన”