TGPSC Notification 2026: గ్రామీణ భవన నిర్మాణ శాఖలో ఉద్యోగాలు | TGPSC Recruitment 2026

TGPSC Notification 2026:

నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వారు పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి 17 ఆగస్టు 2026 వరకు అవకాశం ఉంది మొత్తం ఇందులో 10 ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్స్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే తప్పనిసరిగా దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి TGPSC ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥పోస్ట్ ఆఫీస్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 10 జూలై 2026 నుండి 17 ఆగస్టు 2026 సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వారు విడుదల చేశారు ఇందులో పట్టణ మరియు గ్రామీణ ప్రణాళిక విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం 10 పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి బీటెక్ లేదా ప్లానింగ్ కోర్సులు లేదా MSC జాగ్రఫీ లేదా MSC జియో ఇన్ఫర్మేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఇతర అర్హతలు కూడా ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అవకాశాన్ని వినియోగించుకోండి.

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు: 

పోస్టులు అనుసరించి ప్రతినెలా జీతం 58,850/- నుండి 1,37050 వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి ఆన్లైన్ విధానంలో ఓసి మరియు బీసీ అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి మిగిలిన ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు 500 రూపాయలు చెల్లిస్తే చాలు.

ఎంపిక విధానం: 

మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.

TGPSC Notification 2026

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ సమర్పించండి.

Join WhatsApp Group

Notification PDF

Apply Online

ఇటువంటి TGPSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!