10+2 అర్హత ప్రభుత్వ ఉద్యోగాలు| CCRS Recruitment 2026 | Social Worker, UDC, LDC Jobs

CCRS Recruitment 2026:

కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CCRS) వారు అధికారికంగా విడుదల చేశారు ఇందులో సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ మొదలైన ఖాళీలు భర్తీ చేస్తున్నారు కేవలం 12వ తరగతి లేదా డిగ్రీ అర్హత ఉంటే చాలు అప్లికేషన్ సమర్పించవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సమర్పించండి. 

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి CCRS ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి

🔥TGPSC బంపర్ నోటిఫికేషన్ విడుదల 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయడానికి 11 జూలై 2026 నుండి 9 సెప్టెంబర్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ అధికారికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CCRS) వారు విడుదల చేశారు ఇందులో సోషల్ వర్కర్ మరియు క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు. 

విద్యా అర్హత:

సోషల్ వర్కర్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు 12వ తరగతి అర్హత కలిగి ఇంగ్లీష్ టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి. 

వయస్సు:

కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు ఉంది. 

జీతం వివరాలు:

సోషల్ వర్కర్ ఉద్యోగానికి బేసిక్ పే 35,400/- లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి 19,900/- మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు 25,500/- మొదటి నెల నుండి ఈ బేసిక్ పే లభిస్తుంది. వీటితోపాటు అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి. 

దరఖాస్తు ఫీజు: 

దరఖాస్తు చేయడానికి 300 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు. 

ఎంపిక విధానం: 

అభ్యర్థులకు మొదట విద్యా అర్హత ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా పరీక్ష నిర్వహించి అవసరం అయితే స్కిల్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తారు.

CCRS Recruitment 2026

దరఖాస్తు విధానం: 

అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా 9 సెప్టెంబర్ 2026 లోపు అప్లికేషన్ పంపించండి. 

Join WhatsApp Group 

Notification & Application PDF

Official Website 

ఇటువంటి CCRS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!