NICL Recruitment 2026:
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) వారు 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు దరఖాస్తు చేయడానికి జూలై 18 నుండి అవకాశం కల్పించడం జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హుడు ఎటువంటి అనుభవం అవసరం లేదు చాలా మంచి అవకాశం నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి NICL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥CCRS లో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 18 జూలై 2026 నుండి 7 ఆగస్టు 2026 వరకు అవకాశం కల్పించడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) విడుదల చేయడం జరిగింది ఇందులో 500 అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా విద్యా అర్హత ఉంటే దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
వయస్సు:
కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు వయస్సు నందు ఉంది.
జీతం వివరాలు:
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మొదటి నెల నుండి అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి 63,000/- వరకు జీతం రావడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి రిజర్వేషన్ ఆధారంగా 100 నుండి 850/- వరకు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
రాధమ్మ అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. బాధ పరీక్షలో మెరిట్ ఉన్న అభ్యర్థుల డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
ప్రస్తుతం షాట్ నోటీస్ విడుదల కావడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించి 7 ఆగస్టు లోపు అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
ఇటువంటి NICL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “తెలుగు తెలిసిన వారికి జాబ్స్ | NICL Recruitment 2026 | NICL Assistant Jobs 2026”