Sainik School Recruitment 2026:
నిరుద్యోగులకు శుభవార్త.. సైనిక్ స్కూల్ లో ఫిజిక్స్, PGT కెమిస్ట్రీ, PGT బయాలజీ, TGT ఇంగ్లీష్, TGT హిందీ, TGT మ్యాథ్స్, TGT సైన్స్, LDC లోయర్ డివిజన్ క్లర్క్, పాఠశాల వైద్య అధికారి, నర్సింగ్ సిస్టర్ & PGT ఇంగ్లీష్ ఖాళీలు ఇందులో ఉన్నాయి. వీటిని రెగ్యులర్ మరియు కాంట్రాక్టు విధానంలో భక్తి చేస్తున్నారు. దరఖాస్తు చేయడానికి 10, ఇంటర్, డిగ్రీ & B.Ed అర్హత కలిగి ఉండాలి. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥NICL లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
Sainik School ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే 19 జూలై 2026 నుండి 10 ఆగస్ట్ 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ అధికారికంగా Sainik School జామ్ నగర్ వారు విడుదల చేశారు ఇందులో వివిధ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి 10, ఇంటర్, డిగ్రీ, B.Ed అర్హతలు ఉన్నవారికి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి కొన్ని పోస్టులకు టైపింగ్ చేయడం కూడా తెలిసి ఉండాలి.
వయస్సు:
1 అక్టోబర్ 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైతే పోస్టులు అనుసరించి 47,600/- వరకు జీతం రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అర్హత ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా దరఖాస్తు సమర్పించండి.
ఇటువంటి Sainik School ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
