Post Office Group C Jobs 2026:
నిరుద్యోగులకు శుభవార్త. తపాల శాఖ (Post Office) వారు చాలా మంచి గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి సంబంధించి విద్యా అర్హత 10 పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు ఎటువంటి రాత పరీక్ష లేదు జూలై 18 వరకు దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించడానికి అవకాశం కల్పించారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి Post Office ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 18 జూలై వరకు అవకాశం కల్పించారు కావున ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
నోటిఫికేషన్ అధికారికంగా భారత తపాలా శాఖ సంబంధించిన మేనేజర్ కార్యాలయం వారు గ్రూప్ సి ఖాళీల భర్తీ కొరకు విడుదల చేశారు అర్హత ఉంటే వెంటనే ఉద్యోగం లభిస్తుంది.
విద్యా అర్హత:
సంబంధిత విభాగంలో 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి పదవ తరగతి ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
జీతం వివరాలు:
మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయితే బేసిక్ పే 19,900/- అన్ని రకాల అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి 35వేల వరకు జీతం రావడం జరుగుతుంది.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అర్హత ఉన్న అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించకుండా నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామా కు 18 జూలై 2026 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ సమర్పించండి.
ఇటువంటి Post Office శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ జాబ్స్ | Post Office Group C Jobs 2026 | Postal Department Jobs 2026”