AP DCHS Recruitment 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా ఆసుపత్రుల సేవా సమన్వయ అధికారి (DCHS) వారు ఖాళీగా ఉన్న పారామెడికల్ మరియు ఇతర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, డార్క్ రూమ్ అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, జనరల్ డ్యూటీ అటెండర్, MNO/ FNO ఖాళీలను అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియను వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి DCHS ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో ప్రభుత్వ సంస్థ లో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 22 జూన్ 2026 నుండి 6 జూలై 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ జిల్లా సంక్షేమ సమన్వయ అధికారి కార్యాలయం (DCHS) వారు విడుదల చేశారు. ఇందులో జనరల్ డ్యూటీ అటెండర్, థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, పోస్టు మార్టం అసిస్టెంట్, DRA, ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ ఖాళీలు ఉన్నాయి వీటిని అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి రిజర్వేషన్ కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
విద్యా అర్హత:
పోస్టులు అనుసరించి పదవ తరగతి, BSC MLT, ఇంటర్, డిగ్రీ అర్హతలు ఉన్నవారికి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఓసి అభ్యర్థులు 350 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 250 చెల్లించి దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యా అర్హత డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది అభ్యర్థులు 6 జూలై 2026 లోపు దరఖాస్తు చేయండి.
ఇటువంటి AP DCHS ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP DCHS Recruitment 2026: ఏపీ లో సాంఘిక సంక్షేమ శాఖ వారు కొత్త ఉద్యోగాలు విడుదల చేశారు”