NITT Recruitment 2026:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి (NITT) లో కేవలం ఇంటర్ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేయడానికి 30 జనవరి 2026 వరకు అవకాశం ఉంది. 18 నుండి 33 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం https://www.nitt.edu లో అందుబాటులో ఉంది నోటిఫికేషన్ పూర్తి సమాచారం పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
ఇటువంటి NITT ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥ఏపి లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 2 జనవరి 2026 నుండి 30 జనవరి 2026 వరకు అవకాశం ఇచ్చారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి (NITT) వారు అధికారికంగా విడుదల చేశారు వీటిని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు ఇందులో సూపరిండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే కేవలం ఇంటర్ అర్హత ఉంటే చాలు సూపరిండెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా దరఖాస్తు చేయవచ్చు.
🔥ఏపి ప్రభుత్వ ఆసుపత్రి లో ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 33 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలి రిజర్వేషన్ కలిగిన SC, ST, PWD అభ్యర్థులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు కేవలం 500 చెల్లిస్తే చాలు.
జీతం వివరాలు:
ఈ పోస్టులకు మీరు ఎంపికైతే అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి జీతం మొదటి నెల నుండి 40,000/- వరకు రావడం జరుగుతుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రధాన పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం పరిశీలించి అభ్యర్థులు 30 జనవరి 2026 లోపు ఆన్లైన్లో మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి NITT ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “NITT Recruitment 2026: ఇంటర్ అర్హత తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు”