NPCIL Recruitment 2025:
కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త NPCIL వారు 337 పోస్టుల అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఐటిఐ ట్రేడ్ మరియు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ సంబంధించి అర్హత, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించి దరఖాస్తు చేయండి.
ఇటువంటి NPCIL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి జూలై 31 వరకు అవకాశం కల్పిస్తున్నారు అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ NPCIL వారు విడుదల చేశారు ఇందులో అప్రెంటిస్ విధానంలో 337 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయండి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అర్హుడు రిజర్వేషన్ కలిగిన వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
మీరు ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపిక అయితే 9000 వరకు Stipend ఇస్తారు ఇతర ఎటువంటి అలవెన్సులు మరియు బెనిఫిట్స్ రావడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు అందరూ ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి సమాచారం మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఇటువంటి NPCIL ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “NPCIL లో 337 పోస్టులు భర్తీ | NPCIL Recruitment 2025”