Police Jobs 2025:
తెలంగాణలో 12 వేల పోలీస్ ఖాళీలలో భర్తీ చేయనున్నారు వీటికీ సంబంధించి అధికారిక సమాచారం రావడం జరిగింది కేవలం ఇంటర్, డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు పూర్తి వివరాలు పరిశీలిస్తే.
ఇటువంటి Police Jobs సమాచారం రోజు మీ వాట్సాప్ లో కొనడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
TS Police Jobs Update:
తెలంగాణలో ఇప్పటికే 17 పోలీస్ పోస్టులను భర్తీ చేసిన సంగతి మనకు తెలిసిందే మరోసారి భారీ నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది ఈ ఏడాది భారీగా ఉద్యోగులు రిటైర్ అయిన సందర్భంగా పోలీసు శాఖలో 12000 ఖాళీలు భర్తీ చేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచించడం జరిగింది అనుమతి వచ్చిన వెంటనే ఈ పోస్టులు భర్తీ ప్రక్రియ మొదలవుతుంది.
విద్యా అర్హత & జీతం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంటర్ SI పోస్టుకు డిగ్రీ అర్హత ఉంటే చాలు ఉద్యోగంలో చేరిన వెంటనే జీతం ₹32,000 నుండి ₹45,000 వరకు రావడం జరుగుతుంది.
త్వరలో ఈ నోటిఫికేషన్ సంబంధించి విధివిధానాలు మరియు భర్తీ ప్రక్రియ విడుదల కావడం జరుగుతుంది అభ్యర్థుల రోజు మన వెబ్సైట్స్ సందర్శించండి.
1 thought on “Police Jobs 2025: త్వరలో 12 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ”