Postal Jobs 2025:
ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం పదవ తరగతి పాస్ అర్హతతో Postal శాఖలో ఉద్యోగులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విడుదల చేశారు 18 నుండి 32 సంవత్సరాల వయస్సు గలవారు దరఖాస్తు చేయవచ్చు ఇవి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చాలా రోజులకు పోస్టల్ శాఖ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసే విధానం క్రింద వివరించడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Postal శాఖ ఉద్యోగ సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 27 డిసెంబర్ 2025 నుండి 19 జనవరి 2026 వరకు అవకాశం కల్పించారు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ లోని Postal డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో గ్రూప్ సి స్టాప్ కార్ డ్రైవర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు మొత్తం 48 పోస్టులు ఉన్నాయి అన్ని పర్మనెంట్ పద్ధతిలో తీసుకుంటున్నారు ఎటువంటి పరీక్ష ఉండదు.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయస్సు ఉండాలి రిజర్వేషన్ కలిగిన ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
విద్యా అర్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత మరియు లైట్ లేదా హెవీ మోటర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అర్హులు.
జీతం వివరాలు:
మీరు ఈ పోస్టులకు ఎంపికైతే మొదటి నెల నుండి జీతం అన్ని అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కలిపి 35,000/- వరకు రావడం జరుగుతుంది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా వంద రూపాయలు ఫీజు చెల్లించాలి మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధిస్తే నేరుగా డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.

దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని క్రింద ఇవ్వడం జరిగింది పరిశీలించి 19 జనవరి 2026 సాయంత్రం 6 గంటల లోపు అప్లికేషన్ ఫారం రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి.
ఇటువంటి Postal శాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Postal Jobs 2025: పరీక్ష లేకుండా 10 అర్హత తో పోస్టల్ ఉద్యోగాలు | Post Office Jobs ”