రైల్వే శాఖ చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ | Railway Group D Jobs 2024 | 32000 Vacancies | RRB Recruitment 

Railway Group D Jobs 2024:

రైల్వే శాఖ చరిత్రలో భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మొత్తం 32 వేల పోస్టుల Railway Group D సంబంధించి షార్ట్ నోటీస్ విడుదల చేశారు 10th మరియు ఐటిఐ అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు నోటిఫికేషన్ సంబంధించి రాత పరీక్ష, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సప్ లేదా టెలిగ్రామ్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి

🔥వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వారు విడుదల చేశారు ఇందులో Railway Group D మొత్తం 32 వేల పోస్టులు భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హత:

పోస్టులు అనుసరించి 10th మరియు 10+2 అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు.

వయస్సు:

దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 36 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.

జీతం:

ఈ ఉద్యోగానికి మనం ఎంపికైతే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఉంటాయి.

ఎంపిక విధానం:

రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ త్వరలో విడుదల చేస్తారు.

🔥10th అర్హత భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు చేయుటకు 23 జనవరి నుండి 22 ఫిబ్రవరి 2025 వరకు అవకాశం ఇచ్చారు ఆన్లైన్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.

Railway Group D Jobs
Railway Group D Jobs

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి ప్రస్తుతం షార్ట్ నోటీస్ విడుదల చేయడం జరిగింది పూర్తి వివరాలు చూసి 23 జనవరి నుండి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group

Notice Download

ఇటువంటి Railway Group D ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు తెలుసుకోవడానికి మన వెబ్సైట్ సందర్శించండి

1 thought on “రైల్వే శాఖ చరిత్రలో భారీ రిక్రూట్మెంట్ | Railway Group D Jobs 2024 | 32000 Vacancies | RRB Recruitment ”

Leave a Comment

error: Content is protected !!