Ration: రేషన్ బండి రద్దు అయిన, వీరికి మాత్రం ఇంటికే సరుకులు, ఎలా ఇస్తారు.?
Ration Door Delivery:
ఆంధ్రప్రదేశ్ లో 9 వేల రేషన్ సరుకులు డెలివరీ చేసే వాహనాలను రద్దు చేయడం జరిగింది. ఆ వాహనాలను ప్రభుత్వం 10 శాతం ప్రీమియం చెల్లించి మిగిలిన 90 శాతం వాహనదారులు చెల్లించే అవకాశం ఇచ్చారు కానీ ప్రస్తుతం రద్దు అయిన నేపథ్యంలో ప్రభుత్వమే ఆ 90 శాతం కూడా భరించి వాహనదారులకు ఉచితంగా వాహనాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ వాహనాలు రద్దు నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా రేషన్ డీలర్ల ద్వారా షాపుల్లో సరుకులు పంపిణీ జూన్ 1 వ తేదీ నుండి చేయనున్నారు.
ఈ నేపథ్యంలో 65 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్ద డెలివరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఎవరు డెలివరీ చేస్తారు అని సమాధానానికి రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ ఉంటుందని వెల్లడించింది. కావున విద్యార్థులు మరియు వృద్ధులకు ఇది ఒక మంచి శుభవార్త వారికి ఇంటి వద్ద రేషన్ డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు.
ఇటువంటి Ration సంబంధించిన సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
1 thought on “Ration: రేషన్ బండి రద్దు అయిన, వీరికి మాత్రం ఇంటికే సరుకులు, ఎలా ఇస్తారు.?”