RGUKT IIIT Verification:
ఆంధ్రప్రదేశ్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT IIIT) ల్లో ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త. దీనికోసం మొత్తంగా 49 వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. మే 28 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభిస్తారు అర్హత ఉన్నవారికి ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోడ్స్ అందిస్తారు దీని ద్వారా మంచి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు పూర్తి షెడ్యూల్ చూసి మీ షెడ్యూల్ వివరాలు తెలుసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు అవ్వండి.
ఇటువంటి RGUKT IIIT ప్రవేశాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥డిజిటల్ లక్ష్మి కొత్త పథకం ప్రారంభం
RGUKT Certificate Verification:
ఈ షెడ్యూల్ పరిశీలిస్తే 28 నుంచి 31 వరకు స్పెషల్ కేటగిరి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. ఇందులో 28 నుంచి 30 వరకు స్పోర్ట్స్ వారికి, 29 నుంచి 31 వరకు NCC వారికి, 29 నుంచి భారత స్కౌట్, 28, 29 తేదీల్లో సైనికుల పిల్లలకు వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. RGUKT పరిధిలో ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు IIIT ల్లో 4400 సీట్లు ఉన్నాయి త్వరలో అందరి వెరిఫికేషన్ పూర్తి చేసి ఈ సీట్లు భర్తీ చేస్తారు.
ఇటువంటి RGUKT ప్రవేశాల సమాచారం పొందడానికి మా వెబ్సైట్ రోజు సందర్శించండి.