RRB MI Recruitment 2025:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి మరో భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో వివిధ మినీస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ క్యాటగిరి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మొత్తం 1036 ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేసే పోస్టుల వివరాలు చూసుకుంటే గ్రాడ్యుయేషన్ టీచర్, సైంటిఫిక్ సూపర్వైజర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ ట్రాన్స్లేటర్, లైబ్రేరియన్, మ్యూజిక్ టీచర్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్, లాబరేటరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనే పోస్టులు ఉన్నాయి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP పౌర సరఫరాల శాఖ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 7 జనవరి 2025 నుండి 6 ఫిబ్రవరి 205 వరకు అవకాశం ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) వారు విడుదల చేశారు ఇందులో 1036 మినీస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
🔥జిల్లా కోర్టులో 554 పోస్టులు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి 10+2/ డిగ్రీ/ PG/ చేసి ఉన్నవారు అర్హులు టీచింగ్ పోస్టులకు CTET ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 48 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
🔥ఎయిర్ పోర్టులో భారీగా ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయాలంటే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 250/- ఇది చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష హాజరు అయిన వారికి పరీక్ష ఫీజు రీఫండ్ ఇస్తారు.
జీతం:
ఈ ఉద్యోగులకు జీతం పోస్టులు అనుసరించి 25,000/- నుండి 55,000/- వరకు మొదటి నెల నుండి రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఎంపిక విధానం:
రాత పరీక్ష నిర్వహించే ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు పూర్తి రాత పరీక్ష సంబంధించిన సిలబస్ ఇవ్వడం జరిగింది.
🔥HPCL విశాఖపట్నం లో ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
6 ఫిబ్రవరి 2020 లోపు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లై లింక్ కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి RRB ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Jobsguruvu.com సందర్శించండి.
1 thought on “రైల్వే శాఖ 1036 పోస్టులు భర్తీ | RRB Ministerial Recruitment 2025 | RRB MI Recruitment 2025”