Sachivalayam Assistant Jobs 2025:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వారు విద్యాశాఖ నుండి KVS మరియు NVS నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే అందులో 1312 జూనియర్ Sachivalayam Assistant ఖాళీలు భర్తీ చేస్తున్నారు. కేవలం 12 వ తరగతి అర్హతతో సొంత రాష్ట్రంలో పనిచేసే మంచి అవకాశం నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే విధానం క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి.
ఇటువంటి Sachivalayam Assistant పొద్దుగాల సమాచారం రోజూ మీ వాట్సాప్ గ్రూప్ లో పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥AP ఐసిడిఎస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయుటకు 14 నవంబర్ 2025 నుండి 4 డిసెంబర్ 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మీ వివరాలు ఇచ్చి అప్లికేషన్ నమోదు చేయాలి.
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
Sachivalayam Assistant పోస్టులను KVS లో 714 NVS లో 598 ఖాళీలు భర్తీ చేస్తున్నారు అన్ని కులాల వారికి ఉద్యోగాలు సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయుటకు కేవలం ఇంటర్ లేదా 12 వ తరగతి అర్హత ఉత్తీర్ణత సాధించి ఉంటే చాలు అభ్యర్థులకు ఇంగ్లీష్ టైపింగ్ చేయడం తెలిసి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం వచ్చినవారు సులభంగా ఈ పోస్టులకు ఎంపిక అవుతారు.
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
మొదట ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించి అందులో కూడా ఉత్తీర్ణత సాధిస్తే టైపింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఉన్న అభ్యర్థులకు డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
🔥KVS, NVS లో 14833 ఉద్యోగాలు భర్తీ
జీతం వివరాలు:
ఈ ఉద్యోగం మీరు సాధిస్తే అన్ని రకాల ఆల్ఫెన్సెస్ మరియు బెనిఫిట్స్ కలిపి మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్ అయిన https://www.cbse.gov.in/ లో ఇవ్వడం జరిగింది అలాగే క్రింద నోటిఫికేషన్ సమాచారం మరియు దరఖాస్తు లింక్ అధికారికంగా ఇచ్చాము అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ఇటువంటి Sachivalayam Assistant ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వచ్చే సందర్శించింది మీకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ సమాచారాలు మేము రోజు అందిస్తాము.

1 thought on “Sachivalayam Assistant Jobs: 1312 జూనియర్ సచివాలయం అసిస్టెంట్ పోస్టులు భర్తీ, సొంత రాష్ట్రంలో ఉద్యోగం ”