SBI Insurance Advisor Jobs విడుదల ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి పూర్తీ వివరాలు చూసి ధరఖాస్తు చేసుకోండి.
Hello ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సంస్థ నుండి ఈ ఇంటి నుండి పని చేసే ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ధరఖాస్తు చేసుకోండి.ఈ ఉద్యోగాలను ఆన్లైన్ లో మాత్రమే ధరఖాస్తు చేయాల్సి ఉంటుంది తక్కువ సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
SBI Insurance Advisor Jobs Overview
Organisation | SBI |
Name of the posts | Insurance Advisor |
Total vacancies | 1000 |
Application Mode | online application |
Start date of application | 19/04/2024 |
End date of application | 25/04/2024 |
Company Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) విడుదల చేయడం జరిగినది. ఈ ఉద్యోగాలను ఇంట్లో ఉండి పని చేసుకుని సౌలభ్యం కల్పిస్తున్నారు.
SBI Insurance Advisor Jobs Age:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
Education Details:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే 10th విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఈ విద్యార్హత ఉంటే మీరు ఈ ఉద్యోగాలను వెంటనే దరఖాస్తు చేసుకోండి అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగినది.
తెలుగు లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు విడుదల
జిల్లా సెషన్స్ కోర్టులో ఉద్యోగాలు 2024
SBI Insurance Advisor Skills:
- ఇన్సూరెన్స్ గురించి వివరించాలి
- తెలుగు తెలిసి ఉండాలి
- 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులు
Rolls & Responsibilities:
ఈ ఉద్యోగాలు మనకు వస్తే SBI సంస్థ నందు ఇన్సూరెన్స్ గురుంచి ప్రజలకు ఇంటి నుండి తెలియ జేసి పని చెయ్యాలి.సేల్స్ కూడా చెయ్యాల్సి ఉంటుంది.
SBI Insurance Advisor Jobs Salary:
ఈ ఉద్యోగం మీకు వస్తే మొదటి నెల నుండి 20,000/- రూపాయలు వరకు మీకు జీతం లభించడం జరుగుతుంది.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం క్రింది విధముగా ఉండడం జరుగుతుంది.
- Apply online
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Apply Process:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఆన్లైన్ విధానంలో మాత్రమే చేసుకోవడానికి అవకాశం కల్పించారు Official అప్లై లింకు క్రింద ఇవ్వడం జరిగినది వెంటనే ధరఖాస్తు చేసుకోండి.
ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు.
నా పేరు బి వీరాస్వామి నేను 10 వ తరగతి చదివినాను sbi బ్యాంకులో lic ఏజెంటుగా చేయాలని వుంది