District Court Jobs 2024 ఉద్యోగాలు విడుదల చేసారు ఇందులో 184 Computer Operator, Process Server, Attender ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వీటిని Delhi subordinate selection board(DSSSB) వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే ,మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
District Court Jobs 2024 Overview
ఉద్యోగ సంస్థ | DSSSB |
ఉద్యోగం | Computer Operator, Process Server, Attender |
ఖాలీల సంఖ్య | 184 |
అప్లై విధానం | Online Application |
అప్లై మొదలు తేది | 20/03/2024 |
అప్లై చివరి తేది | 18/04/2024 |
వెబ్సైటు | Given Below |
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నందు Delhi subordinate selection board(DSSSB) శాఖ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో 184 Computer Operator, Process Server, Attender పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే 10th / 10+2 పాస్ అర్హత ఉంటే. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం మనకు వస్తే ఢిల్లీ సెషన్స్ కోర్టులో పని చేయవలసి ఉంటుంది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు చుడండి.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 35,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు Online లో దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది
ధరఖాస్తు రుసుము:
ఈ District Court Jobs 2024 ఉద్యోగాలకు ఫీజు ఎవరు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 20 మార్చ్ నుండి 18 ఏప్రిల్ వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సిలబస్:
ఈ District Court Jobs 2024 ఉద్యోగాలకు రాత పరీక్ష ఉంది కావున సిలబస్ పూర్తీ వివరాలు నోటిఫికేషన్ నందు చూడండి.
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.
Anna idhivaraku techguruvu.in Ane website search cheste daily quiz questions and general studies vachevi ippudu a website search cheste ala ravadamledu, how to get it anna
ippudu aa site ledu bro e site lone pedtamu