ఆశ కార్యకర్తల జాబ్స్ 2026 | Asha Worker Jobs 2026 | AP Government Asha jobs update

Asha Worker Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లో Asha కార్యకర్త పోస్టులు భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మహిళ అభ్యర్థులకు మంచి అవకాశం సొంత గ్రామంలో పనిచేసే అవకాశం ఇస్తున్నారు కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వివాహిత మరియు వితంతువు అయిన మహిళలు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి సమాచారం మరియు దరఖాస్తు చేసే ప్రక్రియ క్రింద వివరించడం జరిగింది అభ్యర్థులు తెలుసుకొని అర్హత ఉంటే దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Asha కార్యకర్త ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఇచ్చిన లింకు ద్వారా జాయిన్ అవ్వండి.

🔥రైల్వే టికెట్ కలెక్టర్ భారీగా జాబ్స్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయుటకు నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం 15 రోజులు అవకాశం ఇవ్వడం జరిగింది.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

అన్ని జిల్లాల్లో Asha కార్యకర్త పోస్టులు భర్తీ చేస్తున్నారు మీరు జిల్లా వెబ్సైట్ పరిశీలించి ఖాళీలకు దరఖాస్తు చేయవచ్చు మీ సొంత గ్రామంలో పనిచేసే మంచి అవకాశం కల్పిస్తున్నారు.

వయస్సు:

దరఖాస్తు చేయుటకు కనీసం 25 సంవత్సరాలు గరిష్టంగా 45 సంవత్సరాలు వయస్సు ఉండాలి వయస్సు సడలింపు ఎవరికి ఇవ్వరు.

విద్యార్హత:

ఆశ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయడానికి మహిళా అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఖాళీగా ఉన్నాయో పోస్టులు ఆ గ్రామ నివాసి అయి ఉండాలి. తెలుగు భాష తప్పనిసరిగా రాయడం మరియు చదవడం వచ్చి ఉండాలి అన్ని జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు కావున అభ్యర్థులు మీ జిల్లా వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించండి.

ఎంపిక విధానం:

ఎంపిక చేయడానికి అభ్యర్థులకు వంద మార్కులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఉంటుంది విద్య అర్హతకు 20 మార్కులు, స్వచ్ఛంద కార్యక్రమాలకు 20 మార్కులు, వైవాహిక స్థితికి 10 మార్కులు, పిల్లల ఇమ్యునిజేషన్ 10 మార్కులు, ఇంటర్వ్యూ 40 మార్కులకు ఉంటుంది కేవలం మీ విద్యా అర్హత పదవ తరగతి మార్కుల ఆధారంగా 20 మార్కులు ఇస్తారు.

Asha Worker Jobs 2026

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని మీ స్థానిక PHC/ UPHC లో అప్లికేషన్ మెడికల్ ఆఫీసర్ వద్ద సమర్పించాలి మీకు ఏదైనా సందేహాలు ఉన్నా ఖాళీల వివరాలు తెలుసుకోవాలన్న మీ మెడికల్ ఆఫీసర్ ద్వారా తెలుసుకోవచ్చు.

Join WhatsApp Group

Notification Details

ఇటువంటి Asha కార్యకర్త ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!