AP FRO Jobs 2024 ఉద్యోగాలు విడుదల చేసారు ఇందులో 38 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
వీటిని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) వారు ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి. Join Telegram Group
AP FRO Jobs 2024 Overview
ఉద్యోగ సంస్థ | APPSC |
ఉద్యోగం | ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ |
ఖాలీల సంఖ్య | 38 |
అప్లై విధానం | Online Application |
అప్లై మొదలు తేది | 15/04/2024 |
అప్లై చివరి తేది | 05/05/2024 |
వెబ్సైటు | psc.ap.gov.in |
ఉద్యోగాలు భర్తీ సంస్థ:
మనకు ఈ రిక్రూట్మెంట్ నందు అటవీ శాఖ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు:
ఇందులో 38 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.
తెలుగులో ఇంటి నుండి పని చేసే జాబ్స్
AP టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ విడుదల
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే డిగ్రీ అర్హత ఉంటే. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చెయ్యడానికి అర్హులు.పూర్తి విద్యా అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడండి.
వయస్సు:
- ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
- ఎస్సీ,ఎస్టీవారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
- OBC వారికీ 5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
చేయవలసిన పని:
ఈ ఉద్యోగం మనకు వస్తే అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పని చేయవలసి ఉంటుంది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది.పూర్తీ వివరల నోటిఫికేషన్ నందు చుడండి.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 60,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.
అప్లై చేయు విధానం:
ఈ ఉద్యోగాలకు Online లో దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది
ధరఖాస్తు రుసుము:
ఈ AP FRO Jobs 2024 ఉద్యోగాలకు ఫీజు 250 చెల్లించి అప్లై చేసుకోవాలి రేషన్ కార్డు లేని OC వారు 120 అదనంగా చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 15 ఏప్రిల్ నుండి 05 మే వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.
సిలబస్:
ఈ AP FRO Jobs 2024 ఉద్యోగాలకు రాత ఉంది పూర్తీ సిలబస్ పిడిఎఫ్ క్రింద ఇచిన్న నోటిఫికేషన్ నందు ఉన్నదీ..
అప్లై లింక్:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింకు క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.
1 thought on “AP FRO Jobs 2024: ఏపి అటవీ శాఖలో సూపర్ నోటిఫికేషన్ | Latest AP Forest Jobs”