SBI లో SO ఉద్యోగాలు భర్తీ | SBI SO Recruitment 2024 | Latest Bank Jobs Update

SBI SO Recruitment 2024:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 1511 పోస్టుల స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ SBI SO Recruitment 2024 కు సంబంధించిన విద్యా అర్హత, ఎంపిక విధానం, జీతం, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వివరించాము తెలుసుకోని దరఖాస్తు చేసుకోండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు భర్తీ సంస్థ:

ఈ ఉద్యోగాలను SBI వారు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థ నుంచి ఈ ఉద్యోగాలు విడుదల చేశారు. వీటిని పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

పోస్టుల వివరాలు:

ఈ SBI SO Recruitment 2024 లో 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను ఇందులో భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ సోషల్ సైన్స్ లేదా రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో అర్హత ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్నవారు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 21 నుండి 35 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 55,000/- ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అన్ని పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

MORE JOBS:

AP లో భారీగా ఉద్యోగాలకు జాబ్ మేళా

SSC GD 39,841 ఉద్యోగాల నోటిఫికేషన్

పార్ట్ టైం ఉద్యోగాలు ఇంటి నుండి పని చేయండి

అప్లై చేయు విధానం:

ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయుటకు Online లో 14 సెప్టెంబర్ నుండి 04 అక్టోబర్ వరకు సమయం ఇవ్వడం జరిగింది పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.

ధరఖాస్తు రుసుము:

ఈ SBI SO Recruitment 2024 అప్లై చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు మిగిలిన అభ్యర్థులు అందరూ 750 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం:

ఈ SBI SO Recruitment 2024 ఎంపిక విధానం ఈ విధంగా ఉంటుంది.

  • CBT పరీక్ష నిర్వహిస్తారు
  • ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు
  • మెడికల్ టెస్ట్ నిర్వహించే ఉద్యోగం ఇస్తారు

SBI SO Recruitment 2024

సిలబస్:

ఈ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహిస్తారు పూర్తి సిలబస్ నోటిఫికేషన్ PDF నందు ఇవ్వడం జరిగింది.

అప్లై లింక్:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDF మరియు అప్లికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.మనం Online లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి

Notification PDF      Apply Online

ఇంపార్టెంట్ నోట్: ఇలాంటి మర్రిని ఉద్యోగాలు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు jobsguruvu.com ను విజిట్ చేసి మీకు కావాల్సిన ఉద్యోగ సమాచారం పొంది ఉద్యోగం సాదించండి అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి.ధన్యవాదాలు

1 thought on “SBI లో SO ఉద్యోగాలు భర్తీ | SBI SO Recruitment 2024 | Latest Bank Jobs Update”

Leave a Comment

error: Content is protected !!