SCR Recruitment 2024:
దక్షిణ మధ్య రైల్వే (SCR) శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో 4232 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కేవలం 10+2 అర్హత తో దరఖాస్తు చేయవచ్చు సొంత రాష్ట్రంలో పనిచేసే అవకాశం లభిస్తుంది నోటిఫికేషన్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది అన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ నందు పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥డిగ్రీ అర్హతతో 1267 పోస్టులు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) విడుదల చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు పరిధిలో 4232 అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్టంగా 24 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయుటకు 28 డిసెంబర్ 2024 నుండి 27 జనవరి 2024 వరకు అవకాశం ఇచ్చారు.
🔥AP సైనిక్ స్కూల్ లో ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే 10+2 అర్హత ఉంటే చాలు. పదవ తరగతి లో 50% మార్కులు ఉన్న వారు దరఖాస్తు చేయుటకు అర్హులు.
జీతం:
ట్రైనింగ్ సమయంలో ఈ పోస్టులకు జీతం 15,000/- ఇవ్వడం జరుగుతుంది. ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయుటకు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
🔥AP లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం పదవ తరగతి లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా నిర్వహించరు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా 27 జనవరి 2025 లోపు దరఖాస్తు చేయండి నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.
ఇటువంటి SCR రైల్వే ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
Iti electrician
Is there any age relaxation for PWD in un reserved candidates
Waiting for your reply
Varahagiri Venkata Sudhakar
Is there any age relaxation for PWD in un reserved candidates
Waiting for your reply
Varahagiri Venkata Sudhakar
Yes is there for 10 years