411 సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు | Secretariat Assistant 411 Jobs | Latest Govt Jobs Notification

Secretariat Assistant 411 Jobs విడుదల చేసారు ఇవి NVS Notification 2024 ఈ ఉద్యోగాలు  భర్తీ చేస్తున్నారు.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వీటిని Navodaya Vidyalaya Samiti (NVS) వారు ఈ Secretariat Assistant 411 Jobs ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్, జీతం, వయస్సు పూర్తి వివరాల సమాచారం ఈ ఆర్టికల్ నందు మీకు లభిస్తుంది పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేసుకోండి మీకు ఉద్యోగం రావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలను Online లో   మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఇటువంటి మర్రిని ఉద్యోగాల సమాచరం కొరకు వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్ నందు జాయిన్ అవ్వండి.Join Telegram Group

Secretariat Assistant 411 Jobs Overview

OrganisationNavodaya Vidyalaya Samiti
Name of the postsSecretariat Assistant
Total vacancies411
Application ModeOnline Application
Start date of application22-March-2024
End date of application30-April-2024
Official Websitenvs.ntaonline.in

 

ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సంస్థ:

మనకు ఈ రిక్రూట్మెంట్ Navodaya Vidyalaya Samiti నందు  ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Secretariat Assistant 411 Jobs

పోస్టుల వివరాలు:

ఇందులో Junior Secretariat Assistant 411 పోస్టులను భర్తీ చేస్తున్నారు. క్రింది ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్  ద్వారా అఫీషియల్ సమాచారాన్ని చూడవచ్చు.

విద్యా  అర్హత:

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలంటే విద్యార్హత 10+2 ఈ అర్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు దరఖస్తూ చెయ్యడానికి అర్హులు.

AP గ్రూప్ 2 తరహా ఉద్యోగాలు

AP జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు విడుదల

తెలుగులో ఇంటి నుండి పని చేసే జాబ్స్ 

వయస్సు:

  • ఈ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  •  ఎస్సీ,ఎస్టీ వారికి 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
  • OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది

చేయవలసిన పని:

ఈ ఉద్యోగం మనకునవోదయ స్కూల్స్ లో పని చేయవలసి ఉంటుంది వివిధ రకాల ఉద్యోగాలకు  వివిధ పనులు ఇందులో కేటాయిస్తారు ఏ పనిని మనకు ఇచ్చిన వాటిని చేయవలసి ఉంటుంది. 

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే మొదటి నెల నుండి 40,000 /- ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది.

అప్లై చేయు విధానం:

 ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో  దరఖాస్తును నింపి అప్లై చేయవలసి ఉంటుంది దరఖాస్తు ఫారం అఫీషియల్ నోటిఫికేషన్ నందు ఇవ్వడం జరిగింది 

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యుటకు  SC,ST వారికి 500 రూపాయలు రుసుము మిగిలిన వారికీ 1000 రూపాయలు చెల్లించాలి.కావున ఆలస్యం చెయ్యకుండ దరఖాస్తు చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

ఈ Secretariat Assistant 411 Jobs ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం మనకు 22 మార్చ్ నుండి 30 ఏప్రిల్  వరకు మాత్రమే సమయం ఉంది వెంటనే దరఖాస్తు చేసుకోండి.

సిలబస్:

ఈ ఉద్యోగాలకు సంబందించిన సిలబస్ క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు చూడగలరు.

అప్లై లింక్:

 ఈ ఉద్యోగాలకు సంబంధించిన అఫీషియల్ దరఖాస్తు లింకు  క్రింద ఇవ్వడం జరిగినది దాని ద్వారా ప్రతి ఒక్కరు దరఖాస్తు వెంటనే చేసుకోండి.

Notification Pdf    Apply Now

Leave a Comment

error: Content is protected !!