Senior Citizen Card: సీనియర్ సిటిజన్ కార్డు వెంటనే చేసుకోండి వృద్ధులకు బోలెడన్ని ఉపయోగాలు.!

Senior Citizen Card:

సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధులకు చాలా ఉపయోగకరం మరియు ఈ కార్డు వల్ల చాలా రకాల ప్రయోజనాలు అలాగే జీవనాన్ని సౌకర్యవంతంగా మార్చే ఒక అద్భుతమైన సాధనం. ఈ కార్డు ఒక్కటి ఉంటే చాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ పథకాల రాయితీలు సులభంగా పొందవచ్చు. ఈ Senior Citizen Card వల్ల కలిగే ఉపయోగాలు మరియు ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి Senior Citizen Card సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

🔥AP లో 421 ఉద్యోగాల నోటిఫికేషన్ 

ప్రయోజనాలు మరియు ఉపయోగాలు (benefits Of senior citizen card): 

  • సీనియర్ సిటిజన్ కార్డు ఉన్నవారికి బస్సులు మరియు రైల్వే ప్రయాణాల్లో 25% రాయితీ లభిస్తుంది. ఈ సౌకర్యం వృద్ధులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే గాక ప్రయాణంలో సౌలభ్యం కూడా ఉంటుంది.
  • బ్యాంకింగ్ మరియు పోస్ట్ ఆఫీస్ సేవలో సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే అధిక ఆర్థిక ప్రయోజనం ఉంటుంది వారికి ఫిక్స్డ్ డిపాజిట్ సమయంలో అధిక వడ్డీ బ్యాంకు వారు చెల్లిస్తారు.
  • సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉన్నవారికి న్యాయ సేవలో కూడా ఉపయోగాలు ఉన్నాయి కోర్టు కేసులు సంబంధించి తేదీలు కేటాయింపులు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
  • ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం సీనియర్ సిటిజన్ వారికి పన్ను మినహాయింపు అందుబాటులో ఉన్నాయి ఈ కార్డు ద్వారా మినహాయింపులను సులభంగా పొందవచ్చు.
  • ఆస్పత్రుల్లో చికిత్సల సమయంలో రాయితీలు మరియు ప్రభుత్వ సేవల్లో ప్రాధాన్యత అలాగే ఇతర సంక్షేమ పథకాల్లో అవకాశం ఉంటుంది.

🔥ఏపీ గ్రంథాలయాల్లో ఉద్యోగాలు భర్తీ

Senior Citizen Card ఎలా పొందాలి..?

ఈ కార్డు పొందడానికి ఆంధ్రప్రదేశ్ వారు గ్రామ మరియు వార్డు సచివాలయం లో ఆధార్ కార్డు, ఫోటో తీసుకొని వెళ్లి 40 రూపాయలు ఫీజు చెల్లించి వెంటనే పొందవచ్చు. తెలంగాణ వారు మీసేవ సందర్శించి అక్కడ పై తెలిపిన విధంగా ఈ సేవలు పొందవచ్చు. ఆన్లైన్ ద్వారా ఈ కార్డు పొందడానికి అవకాశం ఇంకా ఇవ్వలేదు. ఐదు నిమిషాల్లో ఈ కార్డు మీకు ప్రింట్ తీసి ఇవ్వడం జరుగుతుంది కావున వృద్ధుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

Join WhatsApp Group 

ఇటువంటి తాజా సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి..

1 thought on “Senior Citizen Card: సీనియర్ సిటిజన్ కార్డు వెంటనే చేసుకోండి వృద్ధులకు బోలెడన్ని ఉపయోగాలు.!”

Leave a Comment

error: Content is protected !!