SSC CGL Recruitment 2025: 14582 పోస్టుల SSC CGL నోటిఫికేషన్ విడుదల చేశారు

SSC CGL Recruitment 2025:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (SSC CGL) నోటిఫికేషన్ 2025 విడుదల చేయడం జరిగింది. భారీ సంఖ్యలో 14582 పోస్టులు భర్తీ చేస్తున్నారు కేవలం డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 32 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు ఇందులో గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఖాళీలు భర్తీ చేస్తున్నారు సొంత రాష్ట్రంలో మరియు సొంత జిల్లాలో పనిచేసే మంచి అవకాశం నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది. తెలుసుకుని అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇటువంటి SSC CGL ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

🔥గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు భర్తీ

ముఖ్యమైన తేదీ: 

దరఖాస్తు చేయడానికి 9 జూన్ 2025 నుండి 4 జూలై 2025 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. టైర్ వన్ పరీక్షలు 13 ఆగస్టు నుండి 30 ఆగస్టు వరకు నిర్వహిస్తారు టైర్ 2 పరీక్షలు డిసెంబర్ 25 నిర్వహిస్తారని తెలియజేశారు.

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (SSC CGL) విడుదల చేసింది ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్, టాక్స్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇలా మొత్తం 14,582 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ SSC CGL 2025 నోటిఫికేషన్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

వయస్సు:

పోస్టులు అనుసరించి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవచ్చు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.

జీతం వివరాలు:

ఇందులో పోస్టులు అనుసరించి జీతం 45,000/- నుండి 70,000/- వరకు రావడం జరుగుతుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఓసి మరియు ఓబీసీ అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళలు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు వారు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న తర్వాత అభ్యర్థులకు టైర్ 1,2 ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు కొన్ని పరీక్షలకు స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు.

SSC CGL Recruitment 2025

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ పూర్తి సమాచారం క్రింది ఇవ్వడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి.

Join WhatsApp Group 

Notification PDF

Apply Online

ఇటువంటి SSC CGL 2025 ఇలాంటి ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!