SSC Jobs Calendar 2025:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జాబ్స్ క్యాలెండర్ 2025 విడుదల చేశారు ఇందులో CGL, CHSL, GD, MTS, స్టెనోగ్రాఫర్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంజనీర్, డ్రైవర్ మొదలైన పోస్టులో ఉన్నాయి వాటికి సంబంధించి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి పరీక్ష తేదీలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది జాబ్స్ క్యాలెండర్ లో విడుదల చేయడం జరిగింది అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని మీకు కావాల్సిన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
ఇటువంటి SSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP లో భారీగా కోర్టు ఉద్యోగాలు భర్తీ
SSC నోటిఫికేషన్ విడుదల తేదీలు:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఏ నోటిఫికేషన్ ఏ తేదీన విడుదల చేస్తారో కింద వివరించడం జరిగింది.
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C: 5 జూన్
- CGL: 9 జూన్
- సబ్ ఇన్స్పెక్టర్: 16 జూన్
- CHSL: 23 జూన్
- MTS: 26 జూన్
- జూనియర్ ఇంజనీర్: 30 జూన్
- డ్రైవర్: జూలై లేదా సెప్టెంబర్
- హెడ్ కానిస్టేబుల్: జూలై లేదా సెప్టెంబర్
- కానిస్టేబుల్ GD: అక్టోబర్ 25
- ASO: జనవరి 2026
🔥AP లో 10th అర్హత తో భారీగా జాబ్స్
SSC ఉద్యోగాల పరీక్ష తేదీలు:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఉద్యోగాలు విడుదల చేసిన తర్వాత వాటికి సంబంధించిన పరీక్షా తేదీలు క్రింద తెలిపిన విధంగా ఉంటాయి.
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C: 6 ఆగస్టు నుండి 11 ఆగస్టు
- CGL: 13 ఆగస్టు నుండి 36 ఆగస్టు
- సబ్ ఇన్స్పెక్టర్: 1 సెప్టెంబర్ నుండి 6 సెప్టెంబర్
- CHSL: 8 సెప్టెంబర్ నుండి 18 సెప్టెంబర్
- MTS: 20 సెప్టెంబర్ నుండి 24 అక్టోబర్
- జూనియర్ ఇంజనీర్: 27 అక్టోబర్ నుండి 31 అక్టోబర్
- డ్రైవర్: నవంబర్ 2025
- హెడ్ కానిస్టేబుల్: నవంబర్ 2025
- కానిస్టేబుల్ GD: జనవరి 2026
- ASO: మార్చి 2026
పైన తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తారు అభ్యర్థులు మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి మీ ఉద్యోగాలు సాధించండి ఈసారి భారీగా ఉద్యోగాలు విడుదల చేస్తున్నారు పూర్తి నోటిఫికేషన్ విడుదల సమయంలో మీకు ఖాళీల వివరాలు తెలియజేస్తారు ఈ పోస్టులకు సంబంధించి పూర్తి క్యాలెండర్ క్రింది ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.
ఇటువంటి SSC ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మా వెబ్సైట్ సందర్శించండి.